శ్రీ కృష్ణుని జీవితం

- విష్ణుమూర్తి దశ అవతారాలలో ఎనిమిదవ అవతారము శ్రీ కృష్ణ అవతారము.
- శ్రీ కృష్ణుడుని చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను,గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, భగవద్గితా ప్రభోధికునిగాను, తత్త్వోపదేశకునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీ కృషుని రూపం, వ్యక్తిత్వం,దైవత్వం,చిత్రీకరింపబడి ఉన్నాయి.
- మహా భరతం,హరి వంశం,భాగవతం,విష్ణుపురాణం,ఈ గ్రంధాలు శ్రీ కృష్ణుని జీవితాన్ని,తత్వాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైన ధార్మిక గ్రంధాలు.
- హిందూమతంలో ప్రత్యేకించి వైష్ణువులలో అతి ముక్యమైన పూజ శ్రీ కృష్ణుని పూజ.
- బాలకృష్ణునిగా పురిలో జగన్నాధునిగా,మహారాష్ట్రలో విట్టోబాగా, రాజస్థాన్ లో శ్రీ నాధునిగా, గురువాయూరులో గురువాయూరప్ప గా శ్రీ కృష్ణుని పూజిస్తారు.
- విష్ణు మూర్తి ఆలయాలన్నీ శ్రీ కృష్ణుని ఆలయాలే అనవచ్చును. ఇందుకు దేశంలో ఇవిద ప్రాంతాలలోను, వర్గలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి.
- మహా విష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు పెరిగినప్పుడు, పాపాలు హద్దు మిరినప్పుడు, దుష్టులను శిక్షించి,శిష్టులను రక్షించడం కోసం అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధింగా అవతరించడాన్ని లీలావతారం అంటారు.
- ఇలాంటి లీలావతారలు భావతం ప్రకారం రెండు ఉన్నాయ్. శ్రీ మహామహావిష్ణువు లీలావతారలలో ఇరువైవ అవతారం శ్రీ కృష్ణ అవతారం .
- ఈ లేల అవతారాలు ఇరవైరెండిటి లోను ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిలో దశావతారాలలో శ్రీ కృష్ణ అవతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది.
- యుగాలలో రెండవడయినా త్రేతాయుగంలో శ్రీ రాముని లోక కల్యాణ కారకునిగా రావడడి రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాత ద్వాపర యోగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.
- శ్రీ కృష్ణుడు నారాయణుడి అవతారాలలో పరి పూర్ణావతారంగా కొలవబడుచున్నారు.
- గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గిట్ను లోకానికి ఉపదేశించి శ్రీ కృష్ణుడు జగద్గురువు అయ్యాడు.
శ్రీ కృష్ణుని నామాలు, రూపాలు:
- కృష్ణ అనగా నలుపు అని అర్ధం. కృష్ణుడు నల్లని రంగు కలవాడు అని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలు ఉన్నాయ్. మహాభారతం ఉద్యోగపర్వం ప్రకారం కృష్ అనగా దున్నుట ( నాగలి నల్లగా ఉంటుంది. గనుక ఈ పేరు వచ్చింది. ) భూమిని దీన్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు.
- వల్లభ సంప్రదాయం బ్రహ్మసంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ మంత్రం . చైతన్య చరితామృతం లో అర్ధం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు..
- భాగవతం అత్రిమరం భావం చెప్పబడింది. విష్ణుసహస్రనామంలో కృష్ణ అనగా సచ్చిదానంద సూచించునది అని ఆదిసంరాచర్యుడు వివరించాడు.
- ఇంకా కృషుని గోవిందుడు,గోపాలుడు,వాసుదేవుడు నామాలు ఉన్నాయ్. జఘనాధుడు,విఠోబా వంటి కొన్ని పేర్లు కోన్ ప్రాంతాలలో సంప్రదాయాలలో ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయ్. విష్ణు శాస్రనామా స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండు సార్లు వస్తుంది. అగ్రాహ్య శాతం లోహితక్షయా ప్రార్థన వేదం కృష్ణో దృఢం సంకర్షనోచుతాం ఈ రెండు సందర్భాలలోనూ వివిధ వ్యాఖ్యానకర్తలువివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద చెప్పబడినవి.
- సృష్టాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.
- నల్లని వర్ణము కలవాడు. నీలమేఘ శ్యాముడు.
- తన అనంత కల్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.
- నాగాలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.
- కృష్ణ ద్వైపాయను డైన వేదవ్యాసుడు.
- కానరాని,తెలియరాని,అందజల్లనివాడు.
- సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయేవాడు.
- కృపాష్టకం అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం దేవకీ వసుదేవుల నందనుడు, మర్దనుడు,నల్లని కలవాడు, నెమలి ఫించము, వివిధ ఆభరణములు, మందారమల్పితంబురాములు,తులసి మాలలు ధరఁచినవాడు,మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణి సత్యభామది విహరించువాడు, గోపిక కుచముల వక్షస్డలము, శ్రీ వత్సా చిహ్నము కలవాడు, వెనక, శంఖుచక్రములు ధరించినవాడు.
పోతన చెప్ప్పిన కొన్ని వర్ణాలు:
- నల్లని వాడు, పద్మ నయ్యానమ్ములవాడు,నవ్వురాజీలెడు మేమువాడు, మౌళి పరిసర్చిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లుడువాడు, యదుభూషణుడు,శృంగార రత్నాకరుడు,లోక ద్రోహి నరేంద్ర వంశదహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రహ్మాంయుండు, గోవిందుడు, పాండవులకుసఖుడు, సారధి,సచివుడు, , గురువు, దేవుడు ఇలా లెక్క లేనన్ని వర్ణనలున్నాయి.
అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు:
- ముద్దుగారే యశోద ,కాలింది పడగలపైని కప్పిన పుష్యరాగము, రతికేళి రంగుమెవి పగడము.
జీవితం:
- వివిధ గ్రంధాలలో శ్రీ కృష్ణుని జీవిత వృతాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం సుపరిచితమైనది. సకాండములో వాసుదేవుని వంశక్రమం ఉంది. దాసం సకాండము, స్కేన్ద్దములలో శ్రీ కృష్ణుని జీవిత వృతాంతము ఉంది. సంభాషణలో శ్రీ కృష్ణుని లాక్షాగృహదహననంతరం అవుతుంది. అక్కడి నుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహా భరతం చివరి లో శ్రీ కృష్ణుని నిర్యాణం ఉంది. సంగ్రహింపబడిన శ్రీ కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది.
శ్రీ కృష్ణుని జననం:
- లోకంలో అధర్మం ,బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మిపదలిచాడు.
- మధుర నగరాన్నియాదవ క్షత్రియ వంశంకి చెందిన సురసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వాసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని వివాహం చేస్తారు.
- చెల్లెలు అంటే కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రధం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకీ గర్భంలో పుట్టిన అని చెబుతుంది. కంసుడు దేవకిని, , ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు.
- దేవకీ దేవి ఏడవ మరు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్బం లో ప్రవేశపెడతారు. ఈ గర్భం వల్ల రోహిణి కి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకీ గర్భ స్రావం అయినది అని అనుకుంటారు.
- కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాధుడు దేవకీ గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష,,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచీస్తుతిస్తారు.
- దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిధి నాడు విష్ణువు శ్రీ యుక్తమైనప్పడు జన్మిస్తాడు. శ్రీ కృష్ణుడు జన్మించాక వసుదేవుడు శ్రీ కృష్ణునిని పొత్తిళ్లలో పెట్టుకొని చెరసాల ఉన్న యమునా నది వైపు బయలు దేరుతాడు.
- యమునా నది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీ కృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది.
- కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా . సారాగాలతో ఆకాశంలోకి లేచి పోయి తాను యోగ మాయ నాని కంసుడిని చంపే వాడు వేరే ప్రదేశం లో పెరుగుతున్నడు అని చెప్పి చెప్పి మాయం అవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమా సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీ కృష్ణుడు వ్రేపల్లె లోని యశోద దేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు.
వ్రేపల్లెలో :
- మధురా నగరం లో కంసుని చెరసాలలో జన్మనిచ్చిన శ్రీ కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవుని చే నందుని ఇంట చేరి యశోద దేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. పాలు త్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను బుడిబుడి నడక ప్రాయంలో సకటాసురాదులను సంహరించాడు.
- చిరు ప్రాయం లో యశోదధనముతో కు తన నోటిలో అండ పిండ బ్రహ్మాండదులను చూపి యశోదను ఆనందుశ్చర్యచకితురాలిని చేసాడు. వయసులో యశోదచే రోలుతో రెండు మద్ది చెట్లును కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు.
- అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడు అయ్యాడు. వేణుగానం తో అసాధారణ ప్రజ్ఞ చూపించి గావించాడు. కళ్ళిందినదిలో ఉన్న నృత్యముచేసి తాండవ కృష్ణుడు అయ్యాడు.
- కాళీయుని మాధమనిచి, కాళిందిని విడిచి వ్రేపల్లె వాసుల మన్ననలను పొందాడు.ప్రళయ కాలంలో గోవర్ధన గిరిని తన చిటికిన వ్రేలుతో వ్రేపల్లె వాసులను ఆ గిరి క్రిందకి చేర్చి వ్రేపల్లె వాసుల మనస్సులో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకొని ధైర్య సాహసాల ప్రదరణతో వ్రేపల్లెను మురిపించాడు.
- దేవకీ వసుదేవుల కోరిక పై విద్యాబైసానికి సొందిపని ముని ఆశ్రమం చేరుకొని అక్కడ అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురు దక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురు పుత్రుని బ్రతికించి తెచ్చి గురువు కి సమర్పించి నారు ,. విద్య ధనముతో తన తల్లి తండ్రుల వద్దకు చేరుకున్నారు.
No comments:
Post a Comment