- మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది.
- చావు పుట్టుకలు సహజం ఎవరు తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురుంచి ఆలోచించారు.
- నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భావంతునికి వదిలివేయు. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ ధరి చేరదు.
- కుండలు వేరైనా మట్టి ఒక్కటే నగలు వేరైనా బంగారం ఒకటే ఆవులు వేరైనా పాలు ఒక్కటే అల్లాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్న వాడే జ్ఞానీ
- అందరిలో ఉండేది. ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది. తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది.
- మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.
- మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఎవరు అమరులు కాదు.
- భగవద్గిత అంటే శవాల దగ్గర పెట్టె పాత కాదు. మనం శవంగా మారేలోపు జీవితపరమార్దాని తెలియజేసి దివ్య జ్ఞానోదదేశం.
- కోపం మనసులో కాదు మాటలో మాత్రమే మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి.
- కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ . వాటి ఫలితాలయందు కాదు.
- అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తానూ ద్వేషించుకోవడమే అవుతుంది.
- కామం,కోపం ఇంకా దురాశ ఈ మూడు నరకానికి మూడు తలుపులు.
- ఈ సృష్టి ని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే, ఇంకా ముగించేది కూడా నేనే.
- జరిగినదంతా మన మంచి కోసమే జరిగింది. జరుగుతున్నదంతా మన మంచి కోసం జరుగుతుంది. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన మంచి కోసం జరుగుతుంది.
- మార్పు విశ్వం యొక్క నియమం.
- మనిషి తన నమ్మకంతో తయారుతాడు. ఆటను నమ్మిందే తానూ
- ఆశించడం మానేసినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది.
- నువ్వు ఏం చేసిన ఆ చర్యలు శ్రీ కృష్ణుడు ప్రకారమే నేను నీలో ఎప్పుడు ఉంటాను.
- నీ దంటూ ఏది లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్ళలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్ని ఇక్కడే వడిలో వెళ్ళాలి.
- గుర్తుంచుకో .... ఏం జరిగిన అంత మన మంచికే జరుగుతుంది. అని నమ్ము. ఇప్పుడు ఎ జ్జరుజుతుందో అదే మంచికే జరుగుతోంది. భాష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.
- మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరు అమరులు కాదు.
- మానసిక శాంతి చాల ముఖ్యం. కోపం అనేది బ్రమలాంటిది. బుద్దిని ఇబ్బంది పెడుతుంది.
- అతిగా స్పందించడం, అది కోపం, అతి ప్రేమ, అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయములో స్దిరంగా ఉండు. స్దిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధ పడటం రెండు మంచివి కావు.
- స్వార్థం ని వివేకాన్ని చంపేస్తుంది. స్వార్దపరుఁడు తన లాభాలు కోసమే చూస్తాడు. ఇతరులే సంక్షేమ గురుంచి ఆలోచిస్తాడు.
- అన్ని పనులకు మూల్యం చెల్లిచాలాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అందకే మంచి కర్మలు చేయాలి.
- కర్తవ్యం నిర్వర్తినుంచడంలో సిగ్గుపడకూడదు. మాయిషి తన కర్మల వలన గుర్తింపు సాధిస్తాడు. సరైన పని చేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. ని కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు.
- మీరు కేవలం కర్మకు మాత్రమే అర్హులు. దాని ఫలాలు ఎన్నటికీ పొందలేరు.
- కార్య క్రియలో క్రియాసంరాలలో, క్రియాసంతో క్రియాసంరాలలో, కార్యన్మకక్రియాలను చేసే వాడు,మనుష్యులలో తెలివైనవాడు.
- నిస్వార్ధ సేవ ద్వారా మీరు ఎల్లప్పుడూ ఫలప్రదంగా ఉంటారు . మరియు మీ కోరికలను నెరవేర్చగలుగుతాడు.
- అన్నము వలన జంతుజాలం పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సభావమగును.
- ఉత్తములైన వారు దేవి నాచరింతురో, దానినే ఇతరులను ఉత్తములు వీనిని ప్రాణకుగా అంగీకరితులరో లోక మంతయు దిన్నె అనుసరించును.
- పొగచేత అగ్ని మురికి చేయ అద్దము,,మావిచేత శిశువు ఎట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది.
- ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమునా అవతారము దాల్చుచున్నాను.
- అనురాగము, భయము,క్రోధము, వదిలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రఇంచిన సత్పురుషులు జ్ఞయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
- శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థదగును. అట్టి జ్ఞానీ ఉత్కష్టమైన మోక్షమును పొందును.
- ఎవని జ్ఞానము జ్ఞానము చేయ నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును.
- గాలి లేని దీపము నిశ్చలముగా ప్రశించులాగుననే మనో ని గ్రహము కలిగి ఆత్మయోగంఅభ్యసించిన వాని చిత్తము నిసకాలముగా నుండును.
- ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నదో, వాడు నేనే చెందున్నాడు.
- రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మతుడు నేనే.
- కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక కావున, వానిని వదిలి వేయవలెను.
- జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసన బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.
bhagavad gita telugu Sri krishna biography History Advanced technology Musician Maha bharatam Sri krishna arjuna Devotional
భగవద్గిత సూక్తులు
Subscribe to:
Posts (Atom)

No comments:
Post a Comment